Something quite the opposite happened with me. I was Married 11 years ago. I faced lot of career related struggles. If there's one person who stood besides me as Rock motivating me at that time, its my wife. Today I have risen to the designation of Assistant General Manager in a big Pharma Company. Its always important not to lose Hope.
Explained perfect understanding of wife and husband. Money is not a matter. Relationship is the more valuable than money. Good one. Best wishes Prasad for ur wonderful performance. Keep rocking Prasad💐
చండాలంగా ఉంది.... సిగ్గు వున్నోడు ఎవడూ తిరిగి వెళ్ళడు.... ఒకవేళ వెళ్ళిన మహా అయితే help చేసి వచ్చేస్తారు.. ఎందుకంటే ఏదో గొడవలు జరిగి వెళ్లిపోయిన భార్యతో మళ్ళీ కలవచ్చుగాని,డబ్బు లేదని వెళ్లిపోయిన పెళ్ళాం తో మళ్లీ తిరిగి జీవించడం, కాపురం చేయడం practically impossible...
ముగింపు అద్భుతంగా ఉంది అల్లుడు సమయానికి ఆడుకోవడం డబ్బు సర్దుబాటు చెయ్యడం భార్య లో పరివర్తన చక్కగా ఉంది ఇంటర్వ్యూ డబ్బు సోఫాలో పెట్టీ వెళ్ళడం మనస్సు కలచి వేసింది తల్లి కూతుర్ని తనతో తీసుకెళ్లటం సహజమే కాని భర్త పరిస్తితి తెలుసుకొనే పరిస్తితి చెయ్యలేదు భార్య ఉద్యోగం ఏ ఊళ్ళో తెలియపరచ లేదు అతను మాత్రం వారి గురించి తెలుసు కుంటున్నాడు అత్తగారు అంత కరకుగా మాట్లాడ కూడదు కంపెనీ నష్టం వల్ల ఉద్యోగం కోల్పోయాడు అదియును గాక మంచి పని మంతుడు అనే పేరు ఉంది కష్టాలలో కూడా భార్యను ఏమీ అనలేదు అదీ అతని గొప్పతనం కష్టాలు సుఖాలు ఎల్ల కాలము ఉండవు ఆమె భర్త లేడు కనుక బాబాయ్ నీ 5 లక్షలు అడిగింది సమాధానం విన్నాము స్కిట్ చిత్రీకరణ చక్కగా ఉంది మాటలు స్పష్టం గా పలికారు సౌండ్ రికార్డింగ్ గొప్పగా ఉంది అభినందనలు అయ్యగారి వెంకట రామయ్య
Wife and husband anedii oka understand adi vallaki edariki unty challu job cheyatam chyakpovatam adi valla personal life . But now there is no value for those relations only for money 💰
సేము ఇలాగే నాకు జరిగింది మా అత్త కు ఇలా జరిగితే మేము కలుసుకుంటాము దేవుడా మా అత్తకు ఏదన్నా ప్రమాధం అయేటట్టు చూడు అప్పుడు నా భార్య మరుతాధి ఒంటరిగా వుండలేక పోతున్న
కొందరు భర్తలు ఎప్పుడూ సంపాదించడానికి ఇష్టపడ రు, కేవలం ఇంట్లో వంట చేస్తారు, వారి భార్యలు కుటుంబాన్ని పోషించడం మరియు ఇంట్లో ఇంటి పనులు కూడా చేయడం చాలా సందర్భాలు ఉన్నాయి, ఆ భార్యల జీవితం చాలా భయంకరమైనది, ఈ అంశంపై కూడ సినిమా తీయండి.ఉద్యోగి మహిళలు కార్యాలయంలో మరియు ఇంట్లో కూడా పని చేయాల్సి ఉంటుంది, ఎప్పుడైనా, మహిళలు బాధితులు. నిజం మాట్లాడండి
Yes society puts a. Lot of pressure on boys either support them or be silent don't torture them wife should treat same even when he is down and when he is up
That is reason men wake up. Don't believe dowry wrong concept. After all girls, girl parents simply select boy based on salary, property, height, professional status. Never select girl who doesn't have job, who is getting less salary, who don't have property, who has less height.
ఇలాంటి పనికిమాలిన అత్తలు ఈరోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నారు కూతురు కాపురాన్ని సరి చేయవలసిన అత్త తన కూతురికి సర్ది చెప్పవలసిన చోట ఇలా నేర్పించి వాళ్ల కాపురాలు తీస్తున్నారు
Operation chepinchalanipisthe chepinchalsindhi, anthegani miku job leni time lo miku support ga undalsina bharya vadilelpote miku entha narakam ga untadhi, malli alanti vallani ela accept chestharu asalu, siggu lekapote sari
em cheptharo andaru dabbu untene prema vasthunda ladies ki appulu chesi intlo kaliga unte e appula vadu vachi inti mida padathado ani adadani bayam evadu etu nunchi paruvu tisthado telidu job chesthene kada magadi ki value inni antunaru okati chepandi adavallu intlo e pani cheyakunda baladur ga tiruguthu unte mi magalu chulakana ga chudara mogadini em anakudadhu adjust avali kani adadani antaru ga eviri pani vallu cheyaka pothe viluva undahu kada
Ha ala chulakana cheydam tappe evarnaina but ilage bartani vadilese ammayilaki mir support chestara? Ilanti valani aadarsamga tiskovala? Malli valla mom operation ki money istha anadu kabati sudden ga prema ilantive mik nachutaya? Ladies lo negative points chupedthe mir ndku accept cheyelro ardam kaadu ide situation e video lo unatu oka men unte mir magalani andarni blame chesevaru kada?😊
చాలా బాగుంది
డబ్బు 💰💸💰 ఉంటేనే మగాడికి విలువ
Avunu money leka boys evaru valu especially wife's andukai money earn chestai chalu antey
Something quite the opposite happened with me. I was Married 11 years ago. I faced lot of career related struggles. If there's one person who stood besides me as Rock motivating me at that time, its my wife. Today I have risen to the designation of Assistant General Manager in a big Pharma Company. Its always important not to lose Hope.
Excellent🎉
Explained perfect understanding of wife and husband. Money is not a matter. Relationship is the more valuable than money. Good one. Best wishes Prasad for ur wonderful performance. Keep rocking Prasad💐
అదే భార్య ఖాళీగా ఉన్నావు అని భర్త ఒక్క మాట అంటే పెళ్ళాన్ని పోషించలేక ఏడుస్తున్నాడు అంటారు ఎలా అయినా భర్త కే అన్ని కష్టాలు
Ala emi kadu le , job lekunte amiye lakhu aslu value evaru mi boys
వాళ్ళకి కావలసినవి డబ్బులు అంతే మనుషులతో అవసరం లేదు
చండాలంగా ఉంది.... సిగ్గు వున్నోడు ఎవడూ తిరిగి వెళ్ళడు.... ఒకవేళ వెళ్ళిన మహా అయితే help చేసి వచ్చేస్తారు.. ఎందుకంటే ఏదో గొడవలు జరిగి వెళ్లిపోయిన భార్యతో మళ్ళీ కలవచ్చుగాని,డబ్బు లేదని వెళ్లిపోయిన పెళ్ళాం తో మళ్లీ తిరిగి జీవించడం, కాపురం చేయడం practically impossible...
well said bro.
💯 correct bro
Wah Super Bro
Exactly u r right bro.
అంతే కరెక్ట్... ఆలా అమ్మల మాట విని వదిలేసి వెళ్లిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ ప్రపంచం లో
ఒకవేళ డబ్బు లేకుండా వెళ్తే ఏంటి పరిస్థితి 🤔 .. డబ్బు ఉంటేనే ప్రేమ, మర్యాద,
Edi matram nijam
ముగింపు అద్భుతంగా ఉంది అల్లుడు సమయానికి ఆడుకోవడం డబ్బు సర్దుబాటు చెయ్యడం భార్య లో పరివర్తన చక్కగా ఉంది
ఇంటర్వ్యూ డబ్బు సోఫాలో పెట్టీ వెళ్ళడం మనస్సు కలచి వేసింది తల్లి కూతుర్ని తనతో తీసుకెళ్లటం సహజమే కాని భర్త పరిస్తితి తెలుసుకొనే పరిస్తితి చెయ్యలేదు భార్య ఉద్యోగం ఏ ఊళ్ళో తెలియపరచ లేదు అతను మాత్రం వారి గురించి తెలుసు కుంటున్నాడు అత్తగారు అంత కరకుగా మాట్లాడ కూడదు కంపెనీ నష్టం వల్ల ఉద్యోగం కోల్పోయాడు అదియును గాక మంచి పని మంతుడు అనే పేరు ఉంది కష్టాలలో కూడా భార్యను ఏమీ అనలేదు అదీ అతని గొప్పతనం కష్టాలు సుఖాలు ఎల్ల కాలము ఉండవు ఆమె భర్త లేడు కనుక బాబాయ్ నీ 5 లక్షలు అడిగింది సమాధానం విన్నాము స్కిట్ చిత్రీకరణ చక్కగా ఉంది మాటలు స్పష్టం గా పలికారు సౌండ్ రికార్డింగ్ గొప్పగా ఉంది అభినందనలు
అయ్యగారి వెంకట రామయ్య
Mothaniki money unte ne value,love ani antunaru
Ya it's true
You have to put money for everything
Wife and husband anedii oka understand adi vallaki edariki unty challu job cheyatam chyakpovatam adi valla personal life . But now there is no value for those relations only for money 💰
Carrect
S
చేయి జరాక దాని విలువ తెలిసి లాభం లేదు... ఒక్కసారి బుద్ధి భయటపడ్డాక మునపటి చనువు సందేహమే.... అందరి చేతిలో మోసపోయేది కేవలం #మగాడే 😢😢
nijam chapparu
Money ఉంటేనే ఆడదానికి ప్రేమ పుట్టుకు వస్తుంది....
Andaru alage em undaru annaya.
@@vasantha872 nenu chusina vallalo maximum alane unnaru bangaru, nuvvu ala kakapothe very good....
అందరూ ఆలా ఉండరు
ALL are not same sir
సేము ఇలాగే నాకు జరిగింది మా అత్త కు ఇలా జరిగితే మేము కలుసుకుంటాము దేవుడా మా అత్తకు ఏదన్నా ప్రమాధం అయేటట్టు చూడు అప్పుడు నా భార్య మరుతాధి ఒంటరిగా వుండలేక పోతున్న
Money is the. Solution for All problems.
It Gives Respect only
Nenu same situation lo unna ippudu.Job vachaka money ichi vadilinchukuntaa 💯 percent.
Job lenappudey aa Pani easy
డబ్బుకు విలవ ఇచ్చే వెధవలు ఆడ మగ ఎవరైనా ఒకటే తన్ని తరమేయాలి.మానవత్వానికి హద్దు ఉంటుంది.
Next episode cheyyandhi super
Wonderful ra.. it is really nice 😊
Superb acting anna
Superrrr❤
A good message to the married society.
Movie bagundhi , good message but last lo climax marchalsindhi.. alludu money ichi, okkati gottiga kotti , chi ani vellipovalsindhi.
Kaapuralu koolataaniki 50% reason girl side parents 😂😮
Money is not important character is important
అత్తలూ! మీ కూతుళ్ళ జీవితాల్లో చాలా involve అవ్వకండి. వాళ్ళు చుసుకోగలరు.
కొందరు భర్తలు ఎప్పుడూ సంపాదించడానికి ఇష్టపడ రు, కేవలం ఇంట్లో వంట చేస్తారు, వారి భార్యలు కుటుంబాన్ని పోషించడం మరియు ఇంట్లో ఇంటి పనులు కూడా చేయడం చాలా సందర్భాలు ఉన్నాయి, ఆ భార్యల జీవితం చాలా భయంకరమైనది, ఈ అంశంపై కూడ సినిమా తీయండి.ఉద్యోగి మహిళలు కార్యాలయంలో మరియు ఇంట్లో కూడా పని చేయాల్సి ఉంటుంది, ఎప్పుడైనా, మహిళలు బాధితులు. నిజం మాట్లాడండి
ధనం ములం ఇదం జగత్😢
Good message
This is true sontha pellam ayina paisal lekapothe izath ivvadu mana munde vere vallaki paisal unte chala value istaru finally money untene value.
Pellam Eppudhu paridhi kadu, ala Ani own anadanoki property kadu
Kapuralu sagam kulipodaniki karanam ilanti tallulu matrame
Atuvanti atthalaki operation cheyinchakudadhu
Money is ultimate. It's true
Very True.. ఆఖరికి ధర్మ పన్నాలు వల్లించే ప్రబుద్దులకి కూడా డబ్బే ఆనుతుంది.
డబ్బు లేకపోతే మొహం కూడా చూడరు.
Yes
Very sad
Super naku realga jarigindi kani job kadu loss appdu a anubhawam eppitiki upyagam padindi money lenappdu anni bandalu bayatapadathai
Thappu Anubhaviste gani dhani bhadha telavadhu ... Climax marchunte bagunnu anipinchidi.. అన్న
Husband character is good
I really feel it
Nagarjuna hmmmmmmmm😋😋
Money money money....... జీవితం అంత డబ్బులు......
Evadaina jivithalo okati gurtu petukondi bro డబ్బు ఉంటేనే అన్ని లేకుంటే ఏది ఉండదు
ilanti avakasavadule etuchusina undedi
Money is not right
But love first important
😂😂😂😂😂😂😂😂 nice comedy all
Don't marry be happy boys
Money unta naa lovee
Last twist:
Sorry Naku job raledu ,dabbulu levani.
Kindha kayalu touching performance bro dhanidhi
Yes society puts a. Lot of pressure on boys either support them or be silent don't torture them wife should treat same even when he is down and when he is up
100 iste saripotundi aa power bill ki
Don't trust wife always slifish 😢😢😢
Meru chaste manchigundu
Movie naam
Please move ka naam
Current bill 100 enti bro 😅😅
Ade magic
Telangana lo
200 units free kada😂😂
That is reason men wake up. Don't believe dowry wrong concept. After all girls, girl parents simply select boy based on salary, property, height, professional status.
Never select girl who doesn't have job, who is getting less salary, who don't have property, who has less height.
Pellamiki athakki buddi chepthademo anukunna 😂😂
Please move ka naam
Anduke bro.. settle ayyakane cheskovali erojullo.. money unteney value
Settle avvakunda pelli matram cheskokandi abbaayilu mg ayipotaru ..
Climax lo kuda job lekunda money ivkunda unte marpu vachidda wife ki. Money matters ani message ichinatlundi
Elate vallake evare darike vallani odeleyali
Love ledu bongu ledu money untene respect
తప్పు చెయ్యను అంటారు అలానే చేస్తారు చి
Thammullu Gurthupetkondi
#Money is ULTIMATE not Affection #DABBU #PAISA #RUPIYA❤❤❤
Idhantha trash bro alanti vallani assalu dagariki raniyodhu
same probalem naadhi kodi
3.48 ki sanka naakindi
జీవితాలు మొత్తం డబ్బులు చుట్టూనే తిరుగుతున్నాయి, పెళ్ళికి ముందే job, ఆస్తులు ఉంటనే పిల్లని ఇస్తున్నారు
Boys are always correct when they are good or bad wife is boys always trust there realtionship
Current bill 100Rs😂
Bro video lo unna content ni chuduu. Present society lo situations elani unnai
Job vachaka Koda enduku vellaledu ,but these type of people shld experience the worst situation.
Ledhu bayya alantidhye niku vaddhu
ఇలాంటి పనికిమాలిన అత్తలు ఈరోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నారు కూతురు కాపురాన్ని సరి చేయవలసిన అత్త తన కూతురికి సర్ది చెప్పవలసిన చోట ఇలా నేర్పించి వాళ్ల కాపురాలు తీస్తున్నారు
E sirise Peru yemiti
That kind of arrogant and selfish wife and her mother will never change. ITs a waste of time and life to stay in that kind of marriage.
ఛి ఛి సిగు లెని జన్మ
Husband wife daggra money kosame unte tappuleda mari
Alludu should teach a lesson to Atta.
Mee office lo health insurance undada?
Undadhu 🤣😂
First మీ అత్తను బండకేసి కొట్టు bro
😁😁
Ippudu money untene value ichedi lekapothe kukkanna heenam ga teesipadestharu
Ee rojullo prema tokka ilantivi emi levu. Magavadi pure love kaani adavallu mogudu dabbu sampadistene value lekapothe anthe
nannu nenu chusukuntunna devudaa
Me life lo kooda ilaga jarigina bro? 😮
@@telugumemezone7031 yes
Ide reverse aithe? Dabbu vunte ne adadi kapuram chestaru
So Ame valle me job poyendi ame velle ke job vachendi 😂😂😂
So abbayi ki money unte ne value. Not as a human ani malli malli prove chestunnaru.
Ilanti videos teeyaladam valla society meeda negative impact padutundi kada
Antha ayyaka sorry lu waste
Money లేని పెళ్లి లవ్ వర్కౌట్ అవ్వవు maamamlu
Pelli Ayaka Oka Paddhathi Paadu Thagaldthayi Ala Noreskupade Avidaki inti Gummam Kuda Thokkanivva Kudadhu... Time Konnisarlu Bagodhu Anthamatranne Eelana Vanavasaniki Kuda Ramayya Tho Vellina Seethamma varu undina Dhesham idhi... Meelanti Rakshasa Surpanakalaku Mukku Chevulu Koyadame Dharmam
Values AA bokha only money 😅😅 easy ga ice iyipoyadu
డబ్బు డబ్బు డబ్బు
Wife insecurity feel avtadhi okavela money lekuntey...Ame ego satisfaction kaadhu..prestige issue vastadhi..vallu compare chesukuntaru life ni.. Even husband tho sex cheyadaniki kooda istapadaru..motham mind thone nadustundhi valla thinking..stable undadhu...magadini ukkiri bikkiri chestharu...adavallu chudataniki andhamga kanipistaru kaani practical ga vallaku edhi kavalo danike paritapistaru..valla matalaku magadu suicide chesukentha hurting untai...edhina marriage ayaka lekkala jivitham untadhi..sukhapade yogam ledhu😢
Nice, subscribed now
Useless suspend you want to teach one lesson for wife but you go and begging😢
Operation chepinchalanipisthe chepinchalsindhi, anthegani miku job leni time lo miku support ga undalsina bharya vadilelpote miku entha narakam ga untadhi, malli alanti vallani ela accept chestharu asalu, siggu lekapote sari
ఈ వీడియోలో చిన్న రాజకుమారి మర్చిపోయారు అది ఏందంటే కరెంట్ బిల్లు కట్టమని వంద రూపాయలు ఇచ్చింది బిల్లు 100 రూపాయలు అవుతుందా
Malli vadelestaru ra veelu mararu
em cheptharo andaru dabbu untene prema vasthunda ladies ki appulu chesi intlo kaliga unte e appula vadu vachi inti mida padathado ani adadani bayam evadu etu nunchi paruvu tisthado telidu job chesthene kada magadi ki value inni antunaru okati chepandi adavallu intlo e pani cheyakunda baladur ga tiruguthu unte mi magalu chulakana ga chudara mogadini em anakudadhu adjust avali kani adadani antaru ga eviri pani vallu cheyaka pothe viluva undahu kada
Ha ala chulakana cheydam tappe evarnaina but ilage bartani vadilese ammayilaki mir support chestara? Ilanti valani aadarsamga tiskovala? Malli valla mom operation ki money istha anadu kabati sudden ga prema ilantive mik nachutaya? Ladies lo negative points chupedthe mir ndku accept cheyelro ardam kaadu ide situation e video lo unatu oka men unte mir magalani andarni blame chesevaru kada?😊
Intha mancholu kuda untaraa
Ilantidanni malli nammithe mogga gudavalsinde malli 😅